Friday, 13 November 2026

వార్తలు

తెలంగాణ బాబు పాదయాత్ర నేటి నుంచి

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్లున్నా. మీకోసం’ పాదయాత్రలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభం కానుంది, సోమవారం నుంచి ఆయన తెలంగాణ లోకి అడుగుపెట్ట నున్నారు. కర్నూలు నుంచి సుంకేశుల జలాశయం మీదుగా సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌…

పోలీసుల అక్రమ అరెస్టులు దారుణం : దేవిప్రసాద్‌

హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా పాలమూరు జేఏసీ చైర్మెన్‌ రాజెంధర్‌ రెడ్డితో సహాఉద్యోగ సంఘాల నాయకులను, విద్చార్ధులను అరెస్టు చేయడం దారుణమని ఉద్యోగ సంఘాల జేఏసీ నామకులు దేవి ప్రసాద్‌ అన్నారు. పోలీసులు అక్రమ అరెస్టులను ఆపి…

రాజోలికి బయలు దేరిన ఐకాస నేతలు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర నేడు మహబాబునగర్‌ జిల్లాలోకి ప్రవూశించనున్న నేపధ్యంలో ఐకాస నేతలు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరుల రాజోలికి బయలు దేరారు. తెలంగాణ పై తన వైఖరి స్పష్టంగా వెల్లడించాకే తెలంగాణలో అడుగు పెట్టాలని…

సోనియా, ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధం : కేజ్రీవాల్‌

న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు అవినీతి ఆరోపణల నుంచి బైటపడి పరిశుద్దులుగా ముద్ర వేయించుకుంటే తమ సంస్థ ఐతమ సంస్థ ఇండియా అగైనిస్ట్‌…

డెంగీతో బాలివుడ్‌ దర్శక దిగ్గజం

యశ్‌చోప్రా కన్నుమూత ముంబాయి: బాలీవుడ్‌ సుప్రస్ధ్ది దర్శకుడు యశ్‌చోప్రా(80) ముంబైలోని లీలావతి ఆసుపత్రి లో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన డెంగీ వ్యాధికి గురై ఈ ఆసుపత్రిలో చేరారు. నిర్మాతగా, దర్శకునిగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా ఖ్యాతిగాంచిన చోప్రా 1932లో…

అధిష్టానానికి చెప్పాల్సిందంతా చెప్పాం

జాప్యం చేస్తే రాజీనామాలే అస్త్రం : జానా న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీకి వెళ్లిన టీ మంత్రులు జానారెడ్డి, బస్వరాజ్‌ సారయ్య…

కరీంనగర్‌లో టీడీపీ ఆఫీస్‌కు నిప్పు

కరీంనగర్‌: కరీంనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు. మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.

డెన్మార్క్‌ ఓపెన్‌ విజేత సైనా

డెన్మార్క్‌ ఓపెన్‌ విజేతగా సైనానెఉహ్వాలత్‌ నిలిచింది. ఫైనల్‌లో జర్మని షట్లర్‌షంక్‌పై 21-17 21-8 తేడాతో సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది.

బాలీవుడ్‌ దర్శకుడు యశ్‌చోప్రా కన్నుమూత

ముంబాయి: బాలివుడ్‌ దర్శకుడు యశ్‌చోప్రా(80) ఇక లేరు. డెంగ్యూతో బాధపడుతూ ముంబాయిలోని లీలీవతి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన తుది శ్వాసా విడిచారు.

కారు బాంబు దాడిలో 10మంది మృతి

డమస్కస్‌: సిరియా రాజధాని డమస్కస్‌లో ఆదివారం కారు బాంబు పేలి 10మంది దుర్మరణం చెందారు. 12మందికి గాయాలయ్యయి. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌తో సహ ఐక్యరాజ్య సమితి  శాంతిదూత భేటీ అయేందుకు డమస్కన్‌ వచ్చిన రోజే ఈ సంఘటన…