ఉగ్రవాదులకు పాక్ సహయం:కేంద్రహోంమంత్రి షిండే
న్యూఢిల్లీ: దేశంలో ప్రవేశించే ఉగ్రవాదలకు పాక్ సాయం చేస్తోందని కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. దేశ సరిహద్దుల్లోంచి దొంగచాటుగా ప్రవేశించే ఉగ్రవాద ముఠాలకు పాక్ అన్ని రకాల సహాయం అందిస్తుందని నిఘావర్గాలు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. అయితే ఏలాంటి …
