Wednesday, 11 November 2026

వార్తలు

మరదలిని చంపి ఆత్మహత్య చేసుకున్న బావ

నిజామాబాద్‌: డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే లత (30) అనే మహిళను ఆమె బావ సంగెం గంగాధర్‌ గొంతు నలిమి హత్య చేశాడు. అనంతరం ఘటనస్థలిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తమ్ముని…

హాస్యనటుడు సుత్తివేలు కన్ను మూత

చెన్నై: ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్ను మూశారు. స్వగృహంలో ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1947 ఆగస్టు 7న సుత్తివేల జన్మించారు. ఆయన అసలు పేరు…

ఎఫ్‌డీఐలపై భగ్గుమన్న యూపీఏ మిత్రపక్షాలు

మద్దతు ఉపసంహరణకే తృణముల్‌ మొగ్గు అదేబాటలో ఎస్పీ, బీఎస్పీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః కేంద్ర ప్రభుత్వ దూకుడు నిర్ణయాలతో యూపీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డీజిల్‌ ధర పెంపు, వంటగ్యాస్‌పై పరిమితి విధించడంతో పాటు తాజాగా రిటైల్‌ రంగంలోకి…

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ కన్నుమూత

చత్తీస్‌గఢ్‌, సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కెఎస్‌ సుదర్శన్‌ (81) శనివారం ఉదయం రాయ్‌పూర్‌లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో నేటి ఉదయం మరణించారు.…

రాష్ట్ర కొత్త సీఎంగా జైపాల్‌రెడ్డి ?

కేంద్రమంత్రిగా కిరణ్‌కుమార్‌ ! రాహూల్‌కు బెర్త్‌ ఖాయం.. రేణుకాకు చోటు త్వరలో కేంద్రంలో పెనుమార్పులు న్యూఢిల్లీ ,సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): వచ్చే వారం కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరగనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. 2014 లో సార్వత్రిక ఎన్నికలకు…

నవ్విపోదురు గాక .. ఎఫ్‌డీఐలు,డీజిల్‌ ధర పెంపు

సరైన నిర్ణయాలే సమర్ధించుకున్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): అంతర్జాతీ యంగా చమురు ధరలు పెరిగిపోయి దేశ ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొం టున్న నేపథ్యంలో కేంద్రం డీజిల్‌ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయ…

ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కిరణ్‌ సర్కారుకు లేదరు: చంద్రబాబు

హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను అందరి ఒత్తిడి మేరకు మొక్కుబడిగా అయిదు రోజులు నిర్వహిస్తున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ప్రజా సమాస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కిరణ్‌ సర్కారుకు లేదని చేప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో…

వెబ్‌సైట్‌లో ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష ఫలితాలు

హైదరాబాద్‌: ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల మౌఖిక పరీక్ష ఫలితాలను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని అధికారులు వెల్లడించారు.

250 కొత్త బ్యాంకు శాఖల విస్తరణ ప్రణాళిక సిద్ధం

హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లో తమ శాఖల్ని విస్తరించుకునేందుకు నిర్దిష్ట ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు అలహాబాద్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ టి.ఆర్‌.శుక్లా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 250 కొత్త శాఖల్ని ప్రారంభించినట్లుగా ఆయన తెలిపారు. తక్కువ వడ్డీకే గృహ,…

‘వన్‌ కార్డ్‌’ వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌: అన్ని ఆర్థిక లావాదేవీలు, సౌకర్యాలు ఒకే కార్డు ద్వారా పొందేందుకు తొలిసారిగా ‘వన్‌ కార్డ్‌’ వెబ్‌సైట్‌ను శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఒకే వ్యక్తికి ఉన్న వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఉద్యోగుల గుర్తింపు…