సిట్ విచారణకు కేటీఆర్
జనవరి 23(జనం సాక్షి)ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో పోలీసులు ఐదంచెల భద్రత అమలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు…
జనవరి 23(జనం సాక్షి)ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో పోలీసులు ఐదంచెల భద్రత అమలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు…
న్యూఢిల్లీ(జనంసాక్షి):జాతీయ ఉపాధి హావిÖ పథకంలో గాంధీ పేరు తొలగించి ‘వీబీ`జీరాంజీ’పేరుతో కొత్త చట్టం తేవడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. పేదల పని హక్కులను హరించడమే భాజపా ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన ఉపాధి హావిÖ…
` తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను వివరించిన ముఖ్యమంత్రి ` 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ రోడ్‌మ్యాప్‌పై వివరణ ` హైదరాబాద్‌లో ఫాలోఅప్ సదస్సు నిర్వహణకు విజ్ఞప్తి ` ఫ్యూచర్‌సిటీలో యూపీసీ వోల్ట్ పెట్టుబడులు ` ఏఐ డేటా…
జనవరి 22 ( జనం సాక్షి ) :కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు, ముఖ్యనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి,…
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఢిల్లీలో గాలి నాణ్యత మరింతగా క్షీణించాయి. గతంకంటే గాలి నాణ్యతలు కొంత మెరుగుపడినప్పటికీ.. ఎక్యూఐ స్థాయిలు వెరీపూర్ కేటగిరీలోనే కొనసాగతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఎక్యూఐ 339గా వద్ద నమోదైంది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి…
` ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.91.74కు పతనం న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి 91.74 వద్ద కనిష్ఠానికి చేరింది.…
` వరల్డ్ ఎననామిక్ ఫోరంకు ఫాలోఅప్ సదస్సు ఉండాలి ` అది ప్రతి యేటా హైదరాబాద్‌లో నిర్వహించాలి ` ప్రపంచ ఆర్థిక వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ` వివిధ సంస్థలతో తెలంగాణ బృందం చర్చలు `…
– పోలీస్ ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఊరుకోండ జనవరి 21, ( జనం సాక్షి ; రహదారి భద్రత నియమాలు అందరూ పాటిస్తూ సురక్షితంగా వాహన దారులు తమ ఇంటికి క్షేమంగా…
, (జనంసాక్షి)అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన…
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లిలో ‘జనంసాక్షి’ క్యాలెండర్ లు ఆవిష్కరణ జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక ‘జనంసాక్షి’ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.…