ఆర్ కె హాస్పిటల్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట (జనంసాక్షి): మెరుగైన వైద్యాన్ని అత్యుత్తమ సాంకేతికతతో పేద, మధ్య తరగతి ప్రజలకు అందించేందుకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో జిల్లా కేంద్రంలో నూతనంగా ఆర్ కె హాస్పిటల్ ను ఏర్పాటు చేసినట్లు ఆ హాస్పిటల్ నిర్వాహకులు మామునూరి రమేష్,…










