ధాన్యం లారీలను త్వరితగతిన మిల్లర్లు దిగుమతి చేసుకోవాలి – డిసిఎస్ఓ తోట వెంకటేశ్వర్లు
జనంసాక్షి, మంథని : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చిన లారీలను మిల్లర్లు త్వరితగతిన దిగుమతి చేసుకొని వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతానికి సహకరించాలని పెద్దపల్లి డిసిఎస్ఓ తోట వెంకటేశ్వర్లు, సింగిల్విండో చైర్మన్…







