రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపు
జనవరి10 (జనం సాక్షి):కొత్త సినిమా విడుదల అయ్యే ముందు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు మెమోలను జారీ చేస్తున్న తీరును హైకోర్టు ఎండగట్టింది. కొత్త సినిమా వస్తే…
జనవరి10 (జనం సాక్షి):కొత్త సినిమా విడుదల అయ్యే ముందు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు మెమోలను జారీ చేస్తున్న తీరును హైకోర్టు ఎండగట్టింది. కొత్త సినిమా వస్తే…
జనవరి10 (జనం సాక్షి):పిల్లల కోసం వినియోగించే ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ( డీసీఏ) ఆదేశించింది. ఈ సిరప్లో ఇథలీన్ గ్లైకాల్ ప్రమాదకరంగా…
జనవరి9 (జనం సాక్షి):రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా ఉన్నది. సీరియల్ కిల్లర్స్లాగా కాంగ్రెస్ పాలకులు సీరియల్ ల్యాండ్ స్నాచర్స్గా మారారు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
` 8మంది దుర్మరణం ` హిమాచల్లో ఘోర రోడ్డు ప్రమాదం సిమ్లా(జనంసాక్షి):హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 8 మంది ప్రయాణికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో…
హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషనన్ కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రెగ్యులర్ డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను నాలుగు వారాల్లో ముగించాలని…
దండేపల్లి జనవరి 9 ( జనం సాక్షి) దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా శుక్రవారం మాజీ ఎంపిటిసి కంది…
బెల్లంపల్లి, జనవరి 9, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వేప నూనె అందుబాటులో ఉందని నెన్నెల మండల వ్యవసాయ అధికారిణి పుప్పాల…
మొక్కు చెల్లించిన హైదరాబాద్ భక్తురాలు భీమదేవరపల్లి:జనవరి 09(జనం సాక్షి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి…
` భారీగా సుంకాల విధింపు బిల్లుకు ట్రంప్ ఆమోదం! ` రష్యాపై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసే చర్యల్లో భాగంగా నిర్ణయమని వెల్లడి వాషింగ్టన్(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనే చర్యల్లో భాగంగా…
కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వరకు పక్రియ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి దశగా ఇళ్ల గణన పక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర…