నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కుల పంపిణీ – చిట్యాల అమర్ నాథ్ రెడ్డి
హుజూర్ నగర్ మే 9 (జనంసాక్షి): నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి ఉంటుందని హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి అన్నారు. స్థానిక శాసనసభ్యులు శానంపూడి…










