Sunday, 15 November 2026

హైదరాబాద్

ప్రభుత్వ సన్నబియ్యం ఇక బహిరంగ మార్కెట్‌లో

` తెలంగాణ బ్రాండ్‌ పేరుతో విక్రయాలు ` పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు ` ధరపై అధికారుల కసరత్తు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ బ్రాండ్‌ పేరుతో సన్న వడ్లను ప్యాక్‌ చేయించి ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించనున్నట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర…

.అమెరికాలో మిన్నంటిన నిరసనలు

` లాస్‌ ఏంజెలెస్‌లో ఉద్రిక్తతలు.. ` నిరసనకారుకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు ` ఆందోళనకారులను కట్టడి చేయడంలో కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌ గవర్నర్లు విఫలమయ్యారని ఆగ్రహం ` పలువురు అక్రమ వలసదారుల అరెస్టు వాషింగ్టన్‌(జనంసాక్షి):అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో…

మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి ఛాన్స్‌

తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ.. ` నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన జి.వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకిటి శ్రీహరి ` రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ జరిగింది. రాజ్‌భవన్‌లో నూతన…

పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దుచేయండి

ప్రజల అభిప్రాయాలను పరిగణించి గౌరవించండి ఇథనాల్‌ పాలసీ విషయంలో ప్రభుత్వం సమీక్షించాలి రైతులపై హత్యాయత్నం కేసులు సహా అన్ని కేసులను ఉపసంహరించాలి ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు, పలు ప్రజాసంఘాల డిమాండ్‌ హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) కాలుష్యం వెదజల్లే ఇథనాల్‌…

జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన

గద్వాల (జనంసాక్షి): అక్రమంగా అన్యాయంగా జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై కేసు నమోదు చేయడానికి నిరసిస్తూ శుక్రవారం టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి డీఎస్పీ మొగులయ్య, కలెక్టరేట్ సూపర్డెంట్ కరుణాకర్…

జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి

మంచిర్యాల ప్రతినిధి, జూన్ 6 (జనంసాక్షి) : జోగులంబా జిల్లా రాజోలు మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడి 12 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేయగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘటనతో…

కాళేశ్వరం విచారణ వేగవంతం: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటల హాజరు

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను ముమ్మరం చేసింది. విచారణలో భాగంగా శుక్రవారం…

కేబినెట్ సమావేశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అనవసర జాప్యాన్ని…

పర్యావరణాన్ని పరిరక్షించాలి

` కాలుష్య నియంత్రణకు కట్టుబడండి ` ప్లాస్టిక్‌ ఉపయోగం తగ్గించండి ` సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ…

ప్రజాగ్రహంలో ఘటనలో జనంసాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసు

పెద్దధన్వాడ ఘటనా స్థలిలో లేకపోయినా అక్కసుతో యాజమాన్యం ఫిర్యాదు ఖండిరచిన జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు హైదరాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి): పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెల్లుబికిన ప్రజాగ్రహం కేసులో జనంసాక్షి పత్రికా సంపాదకులు ఎంఎం…