Sunday, 15 November 2026

హైదరాబాద్

గుస్సాడీ నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు ఇక లేరు

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్య ప్రదర్శన లు ఇచ్చి తమ జాతికే వన్నె తెచ్చిన పద్మశ్రీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మార్లవాయికి చెందిన కనకరాజు…

చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ ఘటన చోటుచేసుకున్నది. కాపీయింగ్‌కు పాల్పడ్డ అభ్యర్థిని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని డీబార్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు.. శుక్రవారం జరిగిన ‘ఎకనామీ అండ్‌ డెవలప్‌మెంట్‌’ పేపర్‌ పరీక్షకు ఇబ్రహీపట్నంలోని సీవీఆర్‌ కాలేజీలో మహబూబ్‌నగర్‌…

పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం

  సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలంటూ ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని రాష్ట్ర పరిపాలనా సౌధంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.…

మా బాధలను అర్ధం చేసుకోండి

గత కొన్నిరోజులుగా జిల్లాల్లో కొనసాగుతున్న బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌కు వ్యాపించాయి. బెటాలియన్‌ పోలీస్‌ కుంటుంబాల సభ్యులు సచివాలయ ముట్టడికి యత్నించారు. సెక్రటేరియట్‌ ముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఒకే దగ్గర…

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ఉదారత

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా చదవలేకపోతున్న విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు.నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జెట్‌ప్రోలు గ్రామానికి చెందిన ప్రహర్ష చిన్నతనం…

పేదల భూములపై కాంగ్రెస్‌ కుట్ర

పైసా పైసా కూడబెట్టుకుని, పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసుకున్న భూములే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసింది. మూసీ ప్రక్షాళనతో బఫర్‌ జోన్‌, ఎఫ్‌ఆర్‌ఎల్‌ పరిధిలో…

ఓ వైపు తండ్రి మరణం..మరోవైపు కుమారుడి జననం

రాజోలి : పుట్టబోయే బిడ్డపై ఆ దంపతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక జీవితం హ్యాపీగా సాగిపోతుందని ఉహించుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త చనిపోయిన ఒక గంట వ్యవధిలోనే అతడి…

మూడో రోజుకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు

తీవ్ర వ్యతిరేకత, ఉద్రిక్తతల నడుమ ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌  పరీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రెండు రోజులు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు.. బుధవారం పేపర్‌-2 (హిస్టర్‌, కల్చర్‌, జాగ్రఫీ) పరీక్ష జరుగనుంది. తొలిరోజు జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్షకు 31,383 మంది…

పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం 

పీలేరు వద్ద రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్న యువకులను నాగర్ కోయల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం వెలుగు చూసిన ఘటనపై కదిరి రైల్వే ఎస్ఐ…

YCPకు గుడ్ బై:వాసిరెడ్డి పద్మ

మాజీ చైర్ పర్సన్ మహిళా కమిషన్ పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు ‘గుడ్ బుక్’ , ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ”.…