Sunday, 15 November 2026

హైదరాబాద్

తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రిలయన్స్‌ ఫౌండేషన్‌ భారీ విరాళం

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి కి రిలయన్స్‌ ఫౌండేషన్‌  భారీ విరాళాన్ని అందజేసింది. రూ.20 కోట్ల చెక్కును సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశారు. శుక్రవారం ఉదయం రిలయన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన ప్రతినిధులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

భూపాలపల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

  జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ…

మూసీ పరివాహ ప్రాంతాల్లో అధికారుల సర్వే

రాజధానిలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్‌ నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యాటిస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 16 బృందాలు,…

రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్‌ షాపుల కేటాయింపు

రేషన్ డీలర్ల నియామకల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల పట్టణంలోని వాటర్ ట్యాంక్ఎక్కి పెట్రోల్‌ బాటిల్స్‌తో ఆందోళన చేపట్టారు. రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్ షాపులు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం…

బీజేపీ, కాంగ్రెస్ ఒక నాణేనికి రెండు ముఖ‌ల్లాంటివి

 కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. క‌పిల్ సిబ‌ల్ వైఖ‌రి చూస్తుంటే గురివింద గింజ మాదిరిగా ఉందని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. క‌ర్ణాట‌క‌లో ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌ర‌చ‌డానికి, ప‌డ‌గొట్టేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని,…

తెలంగాణ వ్యవసాయ రంగానికి సువర్ణ అధ్యాయం

తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌…

భూపాలపల్లిలో కూల్చివేతలు షురూ..!

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ అయ్యాయి. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటినిర్మాణాలపై నజర్ వేసి, కూల్చివేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని 170 సర్వే నెంబర్ లో ఏలాంటి అనుమతులు…

డీఎస్సీ ఫలితాలపై సస్పెన్స్‌

డీఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్‌ కొనసాగుతున్నది. ఫైనల్‌ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. ఇప్పటివరకు జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా సైతం విడుదల కాలేదు. 6న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ తుది ‘కీ’ని విడుదల చేయగా, 210కిపైగా అభ్యంతరాలొచ్చాయి.…

యాద‌గిరిగుట్ట ప్ర‌సాదాల‌పై అప్ర‌మ‌త్తం

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను హైదరాబాద్‌లోని ఆహార ప్రయోగశాలకు పంపించారు. ఈ నెయ్యిలో ఏదైనా కల్తీ…

సీఎం రేవంత్ రెడ్డి విధ్వంస‌క ప‌రిపాల‌న‌కు ధ‌న్య‌వాదాలు

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ఇండ్ల అమ్మ‌కాలు ప‌డిపోయాయి. ప్ర‌స్తుతం జులై – సెప్టెంబ‌ర్ త్రైమాసికం ఇండ్ల అమ్మ‌కాలు 42 శాతం ప‌డిపోయిన‌ట్లు ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ నివేదికను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ…