గ్రామ పంచాయతీల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు
తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 25, (జనంసాక్షి) :నేతాపురం హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛత హీ సేవా-2024 కార్యక్రమం లో భాగంగా మండలంలోని నేతాపురం , మెగ్య తండ, శీతల తండ, ధన్సింగ్ తండ, గట్టుమీది తండ…










