తుంగభద్రపై తాత్కాలిక గేటు ఏర్పాటుకు కసరత్తు
` ఈప్రక్రియ ఇంజనీరింగ్ సాహసం ` నిపుణుల వెల్లడి బళ్లారి(జనంసాక్షి):కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు అమర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇది ఇంజినీరింగ్ సాహసమేనని నిపుణులు చెబుతున్నారు. 19 నంబర్ గేటు స్థానంలో 60…










