మాధవనేని రఘునందన్ రావును లక్ష మెజార్టీతో గెలిపించాలి.
దౌల్తాబాద్ మే 11(జనం సాక్షి ) మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపు కోసం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ అధ్యక్షుడు…










