మహిళా మనులకు గాజుల వితరణ..
మాజీ కౌన్సిలర్ పరిమళ రవిందర్.. తాండూరు జనవరి 7(జనంసాక్షి)రాబోయేసంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన భారాన్ని తగ్గించడానికి ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్లు ఎవరికైతే ఒక్కరే కొడుకు ఉన్న తల్లులకుమాజీ మున్సిపల్ కౌన్సిలర్ పరిమళ రవిందర్ మహిళా మనులకు గాజుల వితరణ…










