నల్లకోటుకు నూతన బలం.. సమష్టి కృషికి దక్కిన విజయం
న్యాయాన్ని రక్షించే చేతులకు.. ఇక చట్టబద్ధ రక్షణ! న్యాయ పోరాటానికి దక్కిన గౌరవం.. లాయర్ల పరిరక్షణే ధ్యేయం! ఖానాపూర్ రూరల్ 4 జూన్ (జనం సాక్షి): న్యాయవాదుల రక్షణ, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం-2026…










