Monday, 16 November 2026

హైదరాబాద్

భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి: సంకినేని వెంకటేశ్వరరావు

భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి: సంకినేని వెంకటేశ్వరరావు పెన్ పహాడ్ అక్టోబరు 30 (జనం సాక్షి) : భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యాపేట బీజేపీ ఎమ్మెల్యే…

విద్యార్థి ఉద్యమ నాయకులకు న్యాయం చేసింది బీఆరెస్సే..

` దరువు ఎల్లన్నకు సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన్నకు మాటిస్తున్నా.. నీ గొంతును, శక్తిని వృథా కానివ్వం. తప్పకుండా తెలంగాణ కోసం…

రష్యా ఎయిర్‌పోర్టులో కలకలం

` ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన విమానంపైకి దూసుకెళ్లిజన నిరసనకారు ` ఇజ్రాయిలీల కోసం వెతుకులాట.. ఆదేశానికి వ్యతిరేకంగా నినాదాలు మాస్కో (జనంసాక్షి): ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన విమానం రష్యా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఆ వెంటనే వందలాది మంది…

మనకూ ఇజ్రాయిల్‌ తరహా ఐరన్‌ డోమ్‌

` ఆధునాతన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో న్యూఢల్లీి(జనంసాక్షి): ఇజ్రాయిల్‌ వద్ద ఉన్న అత్యంత రక్షణాత్మకమైన ఆయుధం ఐరన్‌ డోమ్‌. ప్రత్యర్థులు వదిలే లాంగ్‌ రేంజ్‌ మిస్సైల్స్‌ను ఆ ఐరన్‌ డోమ్‌ అత్యంత కచ్చితత్వంతో అడ్డుకుంటుంది.…

సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు పనిచేయకుండా పోయాయని దాఖలైన పిటిషన్‌?పై విచారణ జరిపింది. మరోవైపు, దివ్యాంగుల సంక్షేమానికి…

బీఎస్పీ జాబితా..

` 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితా విడుదల ` బీసీ`26, ఎస్సీ `21, ఎస్టీ`11, ఓసీ`03, మైనార్టీలు 02 హైదరాబాద్‌ బ్యూరో, అక్టోబర్‌ 30 (జనంసాక్షి):తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార బీఆర్‌ఎస్‌ తో అవిూతువిూ తేల్చుకోవాలని…

టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో టీడీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకి, అధ్యక్ష పదవికి ఆయన రిజైన్‌ చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి…

గాజాపై భీకర గగనతన దాడులు

` 24 గంటల్లో 600 స్థావరాల పేల్చివేత ` గాజాపై ఇజ్రాయెల్‌ భూతల దాడులు ఉద్ధృతం.. ఖాన్‌ యూనిస్‌ (జనంసాక్షి): హమాస్‌ మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులను ముమ్మరం చేసింది. గాజాలో భూతల దాడులు ఉద్ధృతం చేసిన ఇజ్రాయెల్‌…

కాంగ్రెస్‌తో జతకట్టిన  టీజేఎస్‌

` కేసీఆర్‌ను గద్దెదించేందుకు కలిసి పనిచేస్తాం:రేవంత్‌రెడ్డి, కోదండరాం ` వచ్చే కాంగ్రెస్‌ సర్కారులో టీజేఎస్‌కు కీలక స్థానం ` సీట్లు,ఓట్ల కంటే గొప్ప లక్ష్యంకోసం ఏకమయ్యాం:రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):శాసనసభ ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు…

ఎంపి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

ఎంపి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి             మెదక్ : బీఆర్ఎస్ ఎంపి, దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్…