కరీంనగర్లో కాల్పుల కలకలం జ్యువెల్లరీ షాప్లో భారీ దోపిడీ
కరీంనగర్ బ్యూరో జనంసాక్షి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని జ్యోతినగర్లో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్లో ఉదయం 10గంటలకు ఏడు గురు దుండగులు చొరబడ్డారు. సిబ్బంది లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలను డిస్…










