చంద్రానిపల్లిలో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచన రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై నాటికలు, పాటలతో ప్రచారం ఇందల్వాయి, జూలై 13 (జనం సాక్షి):నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇందల్వాయి మండలం చంద్రానిపల్లి గ్రామంలో…










