క్షేత్రస్థాయిలో అడ్రస్ లేని కాంట్రాక్టర్, పర్యవేక్షించని అధికారులు
ప్రజాధనం లూటీ అవుతుంటే కళ్లు మూసుకున్నారా? – మండల ప్రజల నిప్పులు మాడుగులపల్లి, జూలై 17( జనం సాక్షి): ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు దండుకుంటుంటే, పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు మాడుగులపల్లి మండల కేంద్రం నుంచి ఎల్లమ్మగూడెం ఎక్స్…










