Friday, 20 November 2026

suryapet

ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి):ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దానిలో భాగంగానే సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని…

మట్టి విగ్రహాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

 జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వినాయక చవితి ఉత్సవాలను కలిసిగట్టుగా జరుపుకోవాలని, మట్టి విగ్రహాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు.సోమవారం బిసి…

ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పెండింగులో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబొయిన కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక 60 ఫీట్ రోడ్ నుండి కొత్త బస్టాండ్ వరకు పెండింగ్…

అధ్వానంగా సదాశివపేట బస్టాండ్.

ప్రారంభోత్సవానికి ముందే సదాశివపేట ఆర్టీసీ బస్టాండ్ శిధిలావస్థకు చేరుతున్నది. అరకూర పనులతోనే బస్టాండ్ నిర్మాణం పూర్తయిందని కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించారు. బస్టాండ్లో బస్సులో సైతం నిలుస్తున్నాయి. ప్రయాణికులకు మాత్రం నరకం కనిపిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సదాశివపేట తొలి…

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

గరిడేపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి): గిడుగు రామ్మూర్తి  జయంతి ని పురస్కరించుకొని గరిడేపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పి సత్యనారాయణ రెడ్డి  మాట్లాడుతూ మాతృభాష…

స్వర్ణ కంకణ మహోత్సవ కార్యక్రమంలో అవార్డు గ్రహీత కెఎల్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కేతిరెడ్డి శకుంతల రెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి): హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయంలో ఆర్కే కళ సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ నటుడు సుమన్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన నాట్య గణపతికి నాట్య నీరాజనాలు స్వర్ణ…

రాకేం ఫార్మా కెమికల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

చింతలపాలెం — జనంసాక్షి  సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం, దొండపాడు గ్రామంలో రాకేం ఫార్మా కెమికల్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 300 మంది ప్రజలు పాల్గొని వారి…

తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా డేగలజనార్ధన్, జిల్లా అధ్యక్షులుగా ఏనుగుల వీరాంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కు ఫణీంద్ర , ఉపాధ్యక్షులుగా గట్టు అశోక్ కుమార్ ,కోల…

ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):                  ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం జరిగిన…

తొలి దశ ఉద్యమకారుల స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):1969లో తొలి దశ ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్ర  పోరాట స్ఫూర్తితో నిర్వహించిన మలిదశ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు  జరిగిందని 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు అన్నారు.ఆదివారం…