Friday, 20 November 2026

suryapet

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి

45వ వార్డులో ఘనంగా క్రీడా పోటీలు సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా బుధవారం స్థానిక 45వ వార్డ్ విద్యానగర్ లో ఆ వార్డ్  కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను…

నూతన నియామకం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జై గౌడ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పట్టణానికి చెందిన రంగు ముత్యంరాజు గౌడ్ నియమితులయ్యారు.జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు బూర మల్సూర్ గౌడ్ , రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని…

ఆధ్యాత్మికతతోనే దైవానుగ్రహం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ఆధ్యాత్మికతను అలవర్చుకొని సన్మార్గంలో పయనించే వారికి దైవానుగ్రహం తప్పక ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.బుధవారం స్థానిక కృష్ణా కాలనీ లోని  శ్రీసిద్ది సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంలో షష్ఠి తిధిని…

వీఆర్ఏల నిరసన ర్యాలీ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 23వ రోజుకు చేరుకుంది.ఈ సమ్మెలో భాగంగా పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ…

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  ఫొటో రైట్ అప్.జెండా ఎగురవేస్తున్న తహశీల్దార్ సరిత నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్.స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నేరేడుచర్ల మున్సిపాల్టీలో,మండల పరిధిలోని,అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయంలో,అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మున్సిపాల్టీలో మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు,మండల…

34వ వార్డులో ఫ్రీడమ్ ర్యాలీ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా స్థానిక 34వ వార్డులో ఫ్రీడమ్ ర్యాలీని శనివారం నిర్వహించారు.జాతీయ జెండాలతో జాతీయ సమైక్యతను పెంపొందించేలా  నినాదాలు చేస్తూ వార్డులో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్ మడిపెల్లి…

రేపు ఉచిత కంటి వైద్య శిభిరం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఈ నెల 15న సోమవారం ఉచిత కంటి వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం సూర్యాపేట మండల అధ్యక్ష ,కార్యదర్శులు…

స్వాతంత్ర ఉద్యమ చరిత్రను యువత తెలుసుకోవాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): నేటి యువత స్వతంత్ర ఉద్యమ చరిత్రను తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.శనివారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి సద్దల…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్రపటాలు అందజేత

 హుజూర్ నగర్ ఆగస్ట్ 13 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని ఆదిత్య పవర్ లయన్స్  కార్యాలయంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు జాతీయ నాయకుల చిత్రపటాలను , జాతీయ జెండాలను  స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని కస్తూరి ఫౌండేషన్…

దేశంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

  ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):దేశంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక టీఎస్ యుటిఎఫ్ భవన్ లో 75 సంవత్సరాల స్వాతంత్ర భారతం –…