Friday, 20 November 2026

suryapet

ఉన్నత చదువుల కోసం నిరుపేద విద్యార్థినికి చేయూత

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన మామిడి అనిత, శంకర్ కుమార్తె మామిడి తేజస్విని అగ్రికల్చర్ బీఎస్సీ చదివేందుకు అర్హత సాధించింది.నిరుపేదలైన తల్లిదండ్రులు తమ కుమార్తె ఉన్నత చదువులు చదివించేందుకు ఇబ్బందులు పడుతున్న…

జిల్లా బాల భవన్ లో పాటలు రంగవల్లుల పోటీలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): 75 వసంతాల స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్, డిఈఓ ఆదేశాల మేరకు జిల్లా బాల భవన్ లో జిల్లాస్థాయిలో నేడు దేశ భక్తి గీతాలు, పాటల పోటీలు, రేపు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నామని …

ఘనంగా సంతోషిమాత జయంతి వేడుకలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):విగ్నేశ్వరుని మానస పుత్రిక సంతోషిమాత జయంతి వేడుకలను శుక్రవారం స్థానిక సంతోషిమాత దేవాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్…

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన  సైబ్ హర్ అవగాహన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్…

పట్టణం లో పట్టపగలే చోరీకి యత్నం

నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్.పట్టణంలో వెంకటరామ థియేటర్ సమీపాన నివాసముండే గుర్రం వెంకటేశ్వర్లు ఇంట్లో పట్ట పగలే చోరికి యత్నం జరిగింది.స్థానిక ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బంధువుల ఇంట జరిగే శుభకార్యం నిమిత్తం గురువారం ఉదయం…

తెలంగాణ డయాగ్నస్టిక్స్ పట్టణ అధ్యక్షులుగా దాసు

సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి): తెలంగాణ డయాగ్నస్టిక్స్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా మెరుగుమళ్ల దాసు ఎన్నికయ్యారు.గురువారం స్థానిక సిటీ టాలెంట్ స్కూల్ లో ఆ సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా దాసు…

నేడు సంతోషిమాత దేవాలయంలో రాఖీ వేడుకలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):స్థానిక సంతోషిమాత దేవాలయంలో అమ్మవారి జయంతి సందర్భంగా నేడు రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు దేవాలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ వేడుకలలో భాగంగా అమ్మవారికి 108 కలశములతో పంచామృత అభిషేకంతో పాటు నూతన…

మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలి

పిల్లలమర్రిలో వృక్షా బంధన్ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): విద్యార్థి దశ నుండే మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని సిజీఆర్ వాలంటీర్ రాపర్తి మహేష్ కుమార్ అన్నారు.గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి ప్రభుత్వ పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్…

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు భావితరాలకు చాటి చెప్పాలి

త్యాగమూర్తుల పోరాట ఫలితంగానే స్వాతంత్ర్యం; మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ కోదాడ టౌన్ ఆగస్టు 11 ( జనంసాక్షి ) స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను భావితరాలకు చాటి చెప్పాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372 వ జయంతి

 గరిడేపల్లి, ఆగస్టు 11 (జనం సాక్షి): మండల కేంద్రంలో  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372 వ జయంతి సందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు నెల 16 వ తారీఖున హైదరాబాద్ లోని…