Monday, 16 November 2026

తెలంగాణ

ప్రజావాణి కార్యక్రమంలో 6 దరఖాస్తులు

సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి)సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 6 దరఖాస్తులు వచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్…

చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్ గారు

 నల్గొండ మండలం అన్నారెడ్డి గూడెం కి చెందిన బత్తుల సైదమ్మ గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి కూతురు కవిత కి *10000/-* పదివేలు ఆర్థిక సహాయం అందించి  కుటుంబాన్ని అన్ని…

నూతనంగా విష్ణు షాపింగ్ మాల్ ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

కొండమల్లేపల్లి పట్టణంలో నూతనంగా విష్ణు షాపింగ్ మాల్ ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొండమల్లేపల్లి అక్టోబర్ 10 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో సాగర్ రోడ్డులో గల నూతన విష్ణు షాపింగ్ మాల్…

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

 ప్రశాంత్ పాటిల్ కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 10 : సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రం దగ్గరలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ తనకి చేశారు. ముందుగా స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో గోదాంద్వారంకు…

యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతిపై నివాళ్లు అర్పించిన నాగర్ కర్నూలు జిల్లా యాదవ సంఘం నాయకులు.

అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్10,(జనం సాక్షిన్యూస్) : స్థానిక పట్టణం లోని అంబెడ్కర్ చౌరస్తా లో సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిసి సామాజిక వర్గ సీనియర్ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్…

కొండమల్లేపల్లి పట్టణంలో నూతనంగా విష్ణు షాపింగ్ మాల్ ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

కొండమల్లేపల్లి అక్టోబర్ 10 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో సాగర్ రోడ్డులో గల నూతన విష్ణు షాపింగ్ మాల్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఘనంగా…

హిందూ స్మశానవాటికను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్

  నిర్మల్ బ్యూరో, అక్టోబర్10,జనంసాక్షి,,,  జిల్లా కేంద్రంలోని శివాజిచౌక్ నందు  రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  కృషి, సహకారంతో ఏర్పాటు చేస్తున్న హిందూ స్మశాన వాటికను సోమవారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ పరిశీలించారు. ఈ సందర్భంగా…

హరిత హారం చెట్టును నరికిన వ్యక్తికి జరిమానా..

సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి) నిబంధనలకు విరుద్ధంగా హరితహారంలో నాటిన చెట్టు నరికిన వ్యక్తికి జరిమానా విధించిన ఘటన సిద్దిపేట పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే …సిద్దిపేటలోని శుబాష్ నగర్ లో కోటిలింగాల గుడి దగ్గర…

*ధరణిలో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలి*

 జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శ్రీరాములు మునగాల, అక్టోబర్ 10(జనంసాక్షి): ధరణిలో ఉన్న లోపాలను వెంటనే సరి చేయాలని మునగాల మండల తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపులో భాగంగా మునగాల మండల రైతు…

అఖిల భారత విశ్వకర్మ మహాసభ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ గా : బ్రహ్మ ఇడికోజు సదానందం చారి

ఎల్బీ నగర్( జనం సాక్షి  )అఖిల భారత విశ్వకర్మ మహాసభ నల్గొండ  జిల్లా  మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్  గా బ్రహ్మ  ఇడికోజు సదానందం చారి ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి ఈ మేరకు   ఉత్తర్వులు…