Monday, 16 November 2026

తెలంగాణ

మునుగోడు ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం.

చండూరు మండల ఇంఛార్జి గా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.   అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్10,(జనంసాక్షి న్యూస్): జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కు నల్లగొండ జిల్లా మునుగోడు…

ఈ నెల 24న దీపావళి పండుగ

సూర్యాపేట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చకిలం రాజేశ్వర రావు సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఈ నెల 23న ధన త్రయోదశి, 24న దీపావళి పండుగ జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా బ్రాహ్మణ సేవా సమాజం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.వివిధ వర్గాల…

ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 10 ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడించిన వీఆర్ఏలు

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో 78 రోజులుగా వీఆర్ఏలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే కానీ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు ఎమ్మార్వో ఆఫీసులో దిగ్బంధం చేశారు…

దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి సౌకర్యం కల్పించాలి.

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 10(జనం సాక్షి) భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ )కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి సౌకర్యం కల్పించాలని…

గొలుసు దొంగను పట్టుకున్న స్థానికులు*

 దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత బాన్సువాడ, అక్టోబర్ 10 (జనంసాక్షి): బంగారు గొలుసు దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బాన్సువాడ పట్టణ కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.…

రామాలయం నిర్మాణ పనులు ప్రారంభం

గరిడేపల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి): మండలంలోని ఎల్బీనగర్ గ్రామంలో నూతనంగా రాతి కట్టడంతో నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయం పనులను సోమవారం సర్పంచ్ నలబోలు సక్కుబాయమ్మ నారాయణరెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వం…

స్వచ్చందంగా ఆటొ డ్రైవర్ ల శ్రమదానం

దోమ అక్టోబరు 10(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని శివరెడ్డిపల్లి గ్రామ రహదారి గుంతల మయంగ మారి ప్రయాణికుల కు ఎంతో ఇబ్బంది కరంగా మారిందన తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ లు అంజద్,జంగయ్య,రామకృష్ణ,నర్సింహా,చోటు ఈ…

*తాసిల్దార్ కార్యాలయం ముట్టడి*

ఉండవల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి):  డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు  78 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గత 78 రోజులుగా ఇంటిని వదిలి, కుటుంబ…

విఆర్ఏల తహసీల్దార్ కార్యాలయం దిగ్బంధం.

నెన్నెల మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంను దిగ్బంధించిన విఆర్ఏలు. నెన్నెల, అక్టోబర్10, (జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు. గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం…

రాయికోడు లో విఆర్ఏ జేఏసీ కమిటీ పిలుపుమేరకు 78వ రోజు సమ్మె భాగంగా

రాయికోడు జనం సాక్షి అక్టోబర్ 10 రాయికోడు మండలం తాసిల్దార్ కార్యాలయాన్ని నిర్బంధం చేసిన వీఆర్ఏలు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిపి రత్నం ఉపాధ్యక్షులు శివకుమార్ కార్యదర్శి శ్రీశైలం సలహాదారు గోపాల్ కోశాధికారి లక్ష్మీ అశోక్ వీరేందర్…