కుటుంబ సమేతంగా తిరుమల దేవస్థానమును దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్.
ధర్మపురి అక్టోబర్ 9 ( జనం సాక్షి న్యూస్) తిరుపతి లో కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,ఆదివారం తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు…










