*ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు*
కొడకండ్ల, అక్టోబర్08 ( జనంసాక్షి ) కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామపంచాయతీ చెందిన బాలెమూల అనిల్ ఇల్లు గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షానికి కూలిపోవడంతో శనివారం రోజున జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో…









