ఏకగ్రీవంగా క్రీడా కమిటీ ఎన్నిక
నల్లబెల్లి అక్టోబర్ 8 (జనం సాక్షి): మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్రీడా కమిటీ చైర్మన్ గా భూక్య యాకూబ్, వైస్ చైర్మన్ గా సాపావాత్ సోములు, ప్రధాన కార్యదర్శిగా బానోత్…









