మునుగోడు ఓటర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహణ — కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) మునుగోడు ఓటర్లతో మన్సూరాబాద్ డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి ఆత్మీయపలకరింపులో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతి…










