మండల కేంద్రంలో విఆర్ఏల రాస్తారోకో
పానుగల్ అక్టోబర్ 08,జనంసాక్షి శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర విఆర్ఏలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ఎల మండల అధ్యక్షులు సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు 76 రోజులుగా సమ్మె చేస్తూ, వేతనాలు లేక…









