Monday, 16 November 2026

తెలంగాణ

మోత్కూర్ లొ గాంధీ జయంతి వేడుకలు._

దోమ అక్టోబరు 2(జనం సాక్షి) మోత్కూర్ గ్రామ పంచాయతీలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు సర్పంచ్ గెరిగెంటి కేశవులు అధ్యక్షతన జరిగింది. మహాత్ముని సేవలు కొనియాడి స్వీట్లు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో కరణం శ్రీకాంత్ రావ్(ఉప సర్పంచ్),హలీం సెక్రటరీ,…

*పూలతల్లి సద్దుల బతుకమ్మ!ఆకాశమంత సంబరమమ్మా!!*

బయ్యారం, అక్టోబర్2(జనంసాక్షి): తొమ్మిదిరోజుల బతుకమ్మ సంబరం క్రమంగా పెరుగుతూ ముగింపుకు చేరుకుంది.నేడు సద్దుల బతుకమ్మ పండుగ.ఒక్కో పువ్వు తెచ్చి బతుకమ్మను పేర్చి తెలంగాణ అంతా గొంతెత్తి బతుకమ్మ పాట పాడుతుంటే, ఆ పాట దేశం నలుదిక్కులూ మార్మోగితే తెలంగాణ…

మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీ జే పీ యువ నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి

జనం సాక్షి, నర్సంపేట నర్సంపేట పట్టణంలోని కోర్టు ప్రక్కన “శ్రీ కనకదుర్గా దేవి ఉత్సవ కమిటీ ” సభ్యులు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీజేపీ యువ నాయకులు…

మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 02  గాంధారి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మహాత్ముడు బోధించిన సత్యం అహింస మార్గంలో నడవడమే మన జాతిపితకు మనమిచ్చే నిజమైన నివాళి…

మహాత్మా గాంధీ జయంతి వేడుకలు-గాంధారి

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 02 గాంధారి మండల కేంద్రంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ…

*గాంధీ కలలు కన్నా స్వరాజ్యం కేసీఆర్ తోనే సాధ్యం

 *వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి*అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 2)* మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజాన్ రెడ్డి అన్నారు. అలంపూర్ మున్సిపాల్టీ నందు  ఆదివారం…

భారత స్వాతంత్ర్యోద్యమంలో మహాత్మా గాంధీ సేవలు మరువలేనివి;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ అక్టోబర్ 02 ( జనంసాక్షి ) ఆదివారం మన జాతిపిత,భారతదేశపు స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ  పుట్టిన రోజుని పురస్కరించుకొని కోదాడ పురపాలక సంఘం పరిది లోని గాంధీ పార్క్ లో ఉన్నటువంటి గాంధీ…

యువత మహాత్ముని ఆదర్శంగా తీసుకోవాలి

మక్తల్ అక్టోబర్ 02: (జనంసాక్షి) జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం దగ్గర జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్తల్ నియోజకవర్గ…

మన ఊరు మన బడి తో పాఠశాల ల అభివృద్ధి సర్పంచ్ కె రాజిరెడ్డి

దోమ అక్టోబరు 2(జనం సాక్షి) విద్యార్థులకు మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కలగనున్నాయని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు ఆదివారం దోమలోని ప్రైమరి పాఠశాల లో జరుగుతున్న విద్యుత్ సరఫరా పనులను…

సాంస్కృతిక కార్యక్రమ అవగాహన సదస్సులొ పాల్గొన్న

కె ఎస్ ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి దేవి. దోమ అక్టోబరు 2(జనం సాక్షి)  దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామం లో *అంజనిమాత* ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల సందర్భంగా స్థానిక పాఠశాల అవరణలో భారతీయ సాంస్కృతిక…