Monday, 16 November 2026

తెలంగాణ

దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ సేవలు మరువరానివి

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 2:: దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహాత్మా గాంధీ సేవలు మరువరానివని ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తా…

మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి లకు నివాళులర్పించిన హుస్సేన్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్2(జనంసాక్షి) జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకొని మానుకోట పట్టణంలోని స్థానిక గాంధీ పార్క్ లోనీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ నివాళులర్పించారు. పార్టీ శ్రేణులతో…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

బచ్చన్నపేట అక్టోబర్ 2 (జనం సాక్షి) బచ్చన్నపేట మండలంలోని ప్రధాన చౌరస్తాలో గాంధీ 153 వ జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ గాంధీ అహింస వాది అని…

ప్రజా పోరాటయోధుడు బాలకృష్ణన్.

సిపిఎం జిల్లా స్కార్యదర్శి అన్నవరపు కనకయ్య. బూర్గంపహాడ్ అక్టోబర్ 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ప్రజల కోసం శ్రమించే దీటైన పోరాట యోధుడు కొడియేరి బాలకృష్ణన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య…

ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు :

:శామీర్ పేట్, జనం సాక్షి :స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ  153 వ జయంతి,మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి 118 వ జయంతి వేడుకలు నాయకులు ఘనంగా జరిగింది. ఆదివారం రోజు తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని హకీంపేట్…

ఘనంగా టిఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 2 (జనంసాక్షి) ఆత్మకూరు మండలం టిఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి యాదగిరిగుట్ట లోని…

మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.

  – గోపిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన… – ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత… బూర్గంపహాడ్ అక్టోబర్ 02 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి…

కొండమల్లేపల్లి పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 (జనంసాక్షి) :భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు ప్రజలు ఆయనను జాతి పితగా గౌరవిస్తారు.సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.సహాయ నిరాకరణ,సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.మహాత్మగాంధీ జయంతి సందర్భంగా వారి ఫోటోకు కొండమల్లేపల్లి…

దాసరిపల్లి లో జాతిపిత మహాత్మకు ఘన నివాళి

జనం సాక్షి, నర్సంపేట మండలంలోని దాసరిపల్లి గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం గ్రామ సర్పంచ్ పెండ్యాల శ్రీనివాస్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసా మార్గంలో దేశ స్వాతంత్రాన్ని సాధించి…

మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీ జే పీ యువ నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి

జనం సాక్షి, నర్సంపేట నర్సంపేట పట్టణంలోని కోర్టు ప్రక్కన “శ్రీ కనకదుర్గా దేవి ఉత్సవ కమిటీ ” సభ్యులు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీజేపీ యువ నాయకులు…