*ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి*
*అమ్మవారి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి *వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి* అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 2 ) జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రలోని ప్రజలందరూ జోగులాంబ అమ్మ వారి ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర…









