వీఆర్ఏల సమ్మె 69 వ రోజుకు చేరుకుంది
రాయికోడ్ అక్టోబర్ 01 జనం సాక్షి రాయికోడ్ తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 69 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ…










