Monday, 16 November 2026

తెలంగాణ

పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులుగా నీళ్ళు

మోత్కూరు అక్టోబర్ 1 జనంసాక్షి : మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పాత పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీళ్లు కొడుతున్నారు. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. వాహనదారులను ఆకర్షించేందుకు 200 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే, రెండు…

ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

సూర్యాపేట ( జనంసాక్షి ):ప్రయాణికులకు కనీస మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థి సంఘాల నాయకులు శనివారం జిల్లా కేంద్రంలోని  కొత్త బస్టాండ్ లో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్టాండ్ లో ఉన్న మంచి నీటి…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలోబతుకమ్మ సంబరాలు,ఫ్రెషర్స్ డే

మల్దకల్ అక్టోబర్1(జనంసాక్షి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారము బతుకమ్మ సంబరాలు, ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీపీ వై రాజారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి ,సర్పంచ్…

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన సర్పంచ్

ఝరాసంగం అక్టోబర్ 1 ( జనం సాక్షి ) తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను  మాచునూరు సర్పంచ్ రాజు మహిళలకు  అందజేశారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప…

ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

చౌడాపూర్,అక్టోబర్ 1( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కన్మాన్ కాల్వ గ్రామంలో ఆసరా పెన్షన్ కార్డులను గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే…

సద్దుల బతుకమ్మ

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 1 తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మండలంలోని పల్వంచ, బర్దిపుర్ గ్రామాల్లో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను…

*వాలీబాల్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం.

 చిట్యాల అక్టోబర్1 (జనంసాక్షి) మండలంలోని గిద్దేముత్తారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చిట్యాల మండల్ స్థాయిలో పోలీస్ దోస్తీ వాలీబాల్ పోటీలో  వాలీబాల్ సెకండ్ ప్రైజ్ పొందిన గిద్దేముత్తారం గ్రామస్తుల వాలీబాల్ టీం సభ్యులను శనివారం సర్పంచ్ పోలవేని పోశాలు,గ్రామ ఎంపీటీసీ…

వృత్తి సబ్ రిజిస్ట్రార్… ప్రవృత్తి సామాజిక సేవా

ప్రభుత్వ అధికారి అంటే ఇలా ఉండాలి… నిజాయితీకి మారు పేరు తస్లీమా… ములుగు బ్యూరో,అక్టోబర్ 01(జనం సాక్షి):- 13 సంవత్సరాలుగా వృత్తినే దైవంగా భావిస్తూ, పేద ప్రజల బ్రతుకులలో వెలుగు నింపడం కోసం సామాజిక సేవ చేస్తూ ఎంతో…

*చిట్యాల తాత్కాలిక సర్పంచ్ గా ఆకుల రవీందర్.

 చిట్యాల సెప్టెంబర్1( జనంసాక్షి) చిట్యాల తాత్కాలిక సర్పంచ్ గా తొమ్మిదవ వార్డు సభ్యులు ఆకుల రవీందర్ ను కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు నియమించినట్లు శనివారం ఎంపీడీవో రామయ్య తెలిపారు. గత సర్పంచ్ మాసు రాజయ్య అనారోగ్యంతో…

సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

బూర్గంపహాడ్ అక్టోబర్ 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గం పహాడ్ మండలం భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభ లు 2022 అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ మహాసభలను జయప్రదం…