పంచాయతీ రికార్డుల తనిఖీలో సిసిఆర్ సంస్థ ద్వారా బయట పడ్డ అవినీతి పుట్టా ,50 లక్షల వరకు ప్రాథమిక అంచనా
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 1 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్, పౌర, మానవ హక్కులు & ఆర్టీఐ సంస్థ ఆధ్వర్యంలో ఎంపిడిఓ…










