Monday, 16 November 2026

తెలంగాణ

సాదా సీదాగా మండల సర్వసభ్య సమావేశం

గుడిహత్నూర్: సెప్టెంబర్ 30 జనం సాక్షి) స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది ఎంపీపీ భరత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ వేదికలను చదివి వినిపించారు…

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా

ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నాగిరెడ్డి పెట్ 30 సెప్టెంబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మాల ధరించిన మాలాదారులు, స్వాములు గ్రామ ప్రజలు ,శివపార్వతుల…

పురపాలక సంఘ కార్యాలయం లో అత్యవసర సమావేశం

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తేమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనైనది.సమావేశంలో సద్దుల బతుకమ్మ సంబరాలు,బతుకమ్మ నిమజ్జనం మరియు దసరా పండుగలకు లక్ష్మీ నరసింహ…

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్

సెప్టెంబర్ 30 (జనంసాక్షి) యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు రోడ్డుమార్గంలో బ‌య‌లుదేరారు. వారు మధ్యాహ్నం 12…

సహకార సంఘాలు సొసైటీలు టిఆర్ఎస్ హయంలోనే బలోపేతం

సింగల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి మల్దకల్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) ప్రాథమిక సహకార సంఘాల సొసైటీలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బలోపేతం అయ్యాయని మల్దకల్ మండల సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక…

*నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది వినోద్

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో గురువారం మిడ్ నైట్ ద్విచక్ర వాహనంపై తుమ్మనపల్లి నరేష్ 32 సంవత్సరాలు అను వ్యక్తి కోరుట్ల నుండి రాయికల్ వెళ్తుండగా మద్యం మత్తులో బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర…

చెత్త శుద్ధి పై చిత్తశుద్ధి లేని పరిపాలన…చెత్తతో పాటు సగం కాలిన శునకం..

మంగపేట, సెప్టెంబర్ 30 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి,గ్రామాల పరిశుభ్రత కొరకు అనుక్షణం పరితపిస్తు ప్రతి నెల గ్రామపంచాయతీలకి లక్షల రూపాయల నిధులు జమ చేస్తుంది.అభివృద్ధి,పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలలో భాగంగా మంగపేట మండలం రాజుపేట గ్రామపంచాయతీలో…

గద్వాలలో అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు…

పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ, కలెక్టర్ వల్లూరు క్రాంతి.. గద్వాల రూరల్ సెప్టెంబరు 30 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ సరిత, జిల్లా కలెక్టర్…

ఆర్టీఐ రక్షక్ ఉపాధ్యక్షులుగా కవేలి అశోక్

జహీరాబాద్ సెప్టెంబర్ 30( జనం సాక్షి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన కవేలి అశోక్’ను జిల్లా ఆర్టీఐ ఉపాధ్యక్షులుగా నియమించినట్లు ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ తెలిపారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు మరియు…

ఆర్టీఐ రక్షక్ ఉపాధ్యక్షులుగా కవేలి అశోక్

జహీరాబాద్ సెప్టెంబర్ 30( జనం సాక్షి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన  కవేలి అశోక్’ను జిల్లా ఆర్టీఐ ఉపాధ్యక్షులుగా నియమించినట్లు ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ తెలిపారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు మరియు…