Monday, 16 November 2026

తెలంగాణ

కోలాటం పోటీల్లో స‌త్తా చాటిన వెల్గొండ జ‌ట్టు

ధర్మపురి ధర్మపురి సెప్టెంబర్ 30 (జనం సాక్షి న్యూస్) ద‌స‌ర పండుగ‌ నేప‌థ్యంలో ధ‌ర్మ‌పురిలో ఎల్ఎం కొప్పుల ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన, నియోజ‌క‌వర్గ స్థాయి కోలాటం పోటీల్లో వెల్గొండ జ‌ట్టు స‌త్తా చాటింది. 126కు, పైగా జ‌ట్లు…

భవన నిర్మాణ కార్మికులకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన జడ్పీ వైస్ చైర్మన్

బచ్చన్నపేట సెప్టెంబర్ 30 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో స్కూలు వద్ద భవన నిర్మాణ కార్మికులకు 15 రోజుల ఉచిత శిక్షణ శిబిరమును శుక్రవారం రోజున జనగామ జడ్పీ వైస్ చైర్మన్…

ఐ ఐ టి లో సి ఎస్ ఇ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 (జనం సాక్షి); ఇటీవలే వెలుబడిన ఐఐటి ఫలితాలలో జె ఇ ఇ ఆల్ ఇండియా 2956 ర్యాంకు పి డబ్ల్యూ డి లో ఆల్ ఇండియా 3 ర్యాంకు సాధించిన బి. జగన్నాథం…

భారత దేశంలో రెండేళ్ల సంబరాలు చేసుకుంటున్న యూట్యూబ్

ఖైరతాబాద్: సెప్టెంబర్ 30 (జనం సాక్షి)  రెండు సంవత్సరాల క్రితం, యూట్యూబ్ భారతదేశంలో పార్టీ ను ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వడం, క్రియేటర్లకు ప్రేక్షకులను పెంచడంలో కొత్త వీడియో ఫార్మాట్ల ద్వారా ప్రేరణ పొందడంలో సహాయపడాలన్న తన…

సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరించాలి

 జిల్లా ఎస్.పి.  ఆర్.వెంకటేశ్వర్లు మహబుబ్ నగర్ ఆర్ సి ,సెప్టెంబరు 30, (జనంసాక్షి ): శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అదే సందర్భంలో సామాన్య ప్రజల నమ్మకం చూరగొనేందుకు కృషి చేయాలని రాష్ట్ర…

“చిన్న వెంకులు కుటుంబానికి రాష్ట్ర నాయకుల పరామర్శ”

ఫోటోరైటఫ్:వెంకులు చిత్ర పటానికి పూలమాలలు వేస్తున్న  నాయకులు  పెన్ పహాడ్ సెప్టెంబర్ 30 (జనం సాక్షి) :  మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన జెడ్ పి టి సి మామిడి అనిత మామ మామిడి చిన్న వెంకులు…

సాదా సీదాగా మండల సర్వసభ్య సమావేశం

గుడిహత్నూర్: సెప్టెంబర్ 30 (జనం సాక్షి) స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది ఎంపీపీ భరత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు…

కోడేరులో కల్యాణ లక్ష్మి చెక్కులు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన తహసీల్దార్.

కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 29 కోడేరు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు తహసిల్దార్ బి మల్లికార్జున రావు,కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ…

రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు స్థిరపడాలంటే అవసరం ఎంతో ఉంది.

 అదనపు కలెక్టర్ భాస్కరరావు.  నల్గొండ బ్యూరో జనం  సాక్షి.  రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే ఈక్విటీ గ్రాంట్,క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ ఎంత గానో ఉపయోగపడతాయని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఈ రెండు…

సంఘ మహాజన సభ నిర్వహించిన సొసైటీ అధ్యక్షులు.

 ఏర్గట్ల సెప్టెంబర్ 30 ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని శుక్రవారం రోజున ప్రాథమిక వ్యవసాయ సొసైటీ ఆవరణం  నందు అధ్యక్షులు బర్మ చిన్న నరసయ్య సంఘానికి సంబంధించిన వార్షిక ఆదాయ, వ్యాయాలను సంఘ సభ్యులకు…