తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభ
గీతన్న బందు కుటుంబానికి10 లక్షలు వెంటనే ప్రకటించాలి కేసముద్రం సెప్టెంబర్ 30 జనం సాక్షి /శుక్రవారం రోజున తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ద్వితీయ మహాసభను మండల కేంద్రంలోని హరిహర గార్డెన్ లో నిర్వహించారు.ఈ…









