Monday, 16 November 2026

తెలంగాణ

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బతుకమ్మ చీరలు పంపిణీ.

పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. మర్పల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి) శుక్రవారం రోజున మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, మరియు…

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బతుకమ్మ చీరలు పంపిణీ.

 పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. మర్పల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి) శుక్రవారం రోజున మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, మరియు బతుకమ్మ…

ఎన్నారంలో చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి

 రామన్నపేట సెప్టెంబర్ 30 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఎన్నారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం  మహిళలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి  గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ…

కులం పేరుతొ పేదలను చీల్చుతున్న దోపిడీ వర్గలు

పెద్దవంగర సెప్టెంబర్ 30(జనం సాక్షి )కులం పేరుతో పేదలను చీల్చుతున్న దోపిడీ వర్గాలు భారతదేశంలో దోపిడి పాలకవర్గాలు పేదలను ఐక్యం కాకుండా కులాల పేరుతో చీల్చుతున్నారని సిపిఐ (ఎంఎల్) తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. మండల…

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 30 అల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ ఆధ్వర్యంలో దుర్గ అమ్మవారి గుడిలో నవరాత్రుల సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజ కార్యక్రమాని కాలనీకి చెందిన మహిళలు…

దుర్గామాత సన్నిధిలో అన్నదాన కార్యక్రమం….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- దేవీ నవరాత్రులను పురస్కరించుకొని దుర్గామాత సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మండలంలోని అజ్జమర్రి గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం నాడు అన్నపూర్ణాదేవి అవతారంలో అవతరించినటువంటి అమ్మవారి సన్నిధిలో గ్రామంలోని స్వాములు…

దేవి సన్నిధిలో వ్యాసరచన పోటీలు

ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు లోకేశ్వరం (జనం సాక్షి) దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో గ్రామ కమిటీ సభ్యుల సహకారంతో అబ్దుల్లాపూర్ గ్రామ ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహిస్తున్న ఈ పోటీలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని…

ఘనంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

ఘనంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 65 వ ఆవిర్భావ దినోత్సవం కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 30(జనం సాక్షి) కరీంనగర్ పట్టణంలో శుక్ర వారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) 65 వ…

నిజరూప దర్శనంలో శ్రీనివాసుడు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):స్థానిక వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు శుక్రవారం స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనమిచ్చారు.ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారుజామున పంచామృతాలతో తిరుమంజన స్నపనం…

టిఆర్ఎస్ మండల కన్వీనర్ ను శాలువతో ఘనంగా సన్మానించి న ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షుడు ఆకులపెళ్లి ఉప్పలయ్య ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి అరెపల్లి బాబు , జిల్లా ప్రధాన…