సహకార సంఘాలు సొసైటీలు టిఆర్ఎస్ హయంలోనే బలోపేతం
సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి మల్దకల్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) ప్రాథమిక సహకార సంఘాల సొసైటీలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బలోపేతం అయ్యాయని మల్దకల్ మండల సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక…









