Monday, 16 November 2026

తెలంగాణ

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

నల్లబెల్లి సెప్టెంబర్ 30 ( జనం సాక్షి): చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని తహసిల్దార్ దూలం మంజుల అన్నారు. శుక్రవారం మండలంలోని ముచ్చింపుల గ్రామంలో జరిగిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

ఐఆర్ డిఏ చైర్మన్ మొండి వైకిరి కారణంగా ఎల్.ఐ.సి ఏజెంట్లు ఆఫీసు ముందు ధర్నా

జగిత్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 జగిత్యాల పట్టణంలో బ్రాంచి ఆఫీసు లో 1964 అల్ ఇండియా జె ఏ సి పిలుపు మేరకు శుక్రవారం రోజున భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య ఎల్.ఐ.సి కార్యాలయం ఆవరణలో…

పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది. మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని,ఒకరు ఇంకొకరు పై వివక్షత చూపితే చట్ట రీత్యా నేరం అవుతుందన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి అన్నారు.మున్సిపాల్టీలో నాలుగో వార్డులో అధికారులు సివిల్ రైట్స్ డే నిర్వహించారు.ఈ సందర్బంగా…

నిరుపేద కుటుంబానికి 2.50 వేల ఎల్.ఓ.సి అందజేత.

ఎం.పి కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక 30 సెప్టెంబర్ ( జనం సాక్షి ) దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన కిష్ట గారి దుర్గారెడ్డి గత 20 రోజులుగా అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్లో బాధపడుతున్నాడు.ఈ  విషయం…

ఐఐటిలో సిటు సాధించిన రాథోడ్ ధనుష్ కు ఘనసన్మానం.

నెరడిగొండ సెప్టెంబర్30(జనంసాక్షి): జెఈఈ అడ్వాన్స్ లో సత్తాచాటి ఐఐటీ గోహతిలో సిటు సాధించిన రాథోడ్ శిలా-రమేశ్ దంపతుల కుమారుడైన రాథోడ్ ధనుష్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రూపావత్ బలిరాం మనుమడు కావడంతో ఐఐటీ సీటు సాధించినందుకు వారిని…

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి — మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్

టేకులపల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి ): వర్షాలు అధికం కావడంతో మురుగునీరు నీటి నిలవలు మూలాన దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు ఉధృతం కావడానికి అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్…

దళిత జర్నలిస్టుల ఫోరం ఉమ్మడి జిల్లా సమావేశం ను జయప్రదం చేయాలి.

దళిత జర్నలిస్టులందరికి దళిత బంధు అమలు చెయ్యాలి. దళిత జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేష్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్30(జనంసాక్షి): దళిత జర్నలిస్టుల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమావేశాన్ని అక్టోబర్ 8వ తేదీ శనివారం ఉదయం…

ఆశా కార్యకర్తల సేవలు కృషి, సామాజిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పాటు

 మండలాధ్యక్షుడు పుప్పాల శ్రీనివాస్ గౌడ్. బిజినేపల్లి. జనం సాక్షి. సెప్టెంబర్.30. బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నాడు ఏర్పాటుచేసిన సమావేశంలో బిజినెపల్లి మండల పరిషత్ అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ గౌడ్ ఆశా కార్యకర్తల…

నేత్ర పర్వంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ దుర్గామాత సెంటర్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా, నేత్రపర్వంగా కొనసాగుతున్నాయని ఉత్సవ సమితి అధ్యక్షులు నాగవెల్లి ప్రభాకర్ తెలిపారు.ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మ వారి…

మృతుల కుటుంబాలకు పరామర్శ

నల్లబెల్లి సెప్టెంబర్ 30 (జనం సాక్షి):  మండలంలోని మేడపేల్లి గ్రామానికి చెందిన బుడిగే జీవన్, తాళ్ల పెళ్లి సారమ్మ, ఎండి జమాల్ బి అనే వివాహితతోపాటు నాగరాజు పల్లె తండ కు చెందిన నునావత్ సోమ్లా అనే వృద్ధుడు…