Monday, 16 November 2026

తెలంగాణ

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నీ మర్యాద పూర్వకంగా కలిసిన రామకృష్ణా పురం నాయకులు

              చింతకాని, సెప్టెంబర్29(జనం సాక్షి )చింతకాని, సెప్టెంబర్29(జనం సాక్షి ) ఈ రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ నీ ఆయన నివాస గృహంలో రామకృష్ణా…

దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

జగిత్యాల సెప్టెంబర్ 29 (జనం సాక్షి)జగిత్యాల సెప్టెంబర్ 29 (జనం సాక్షి) విద్యానగర్ దుర్గ గాయత్రి దేవాలయం లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించి…

పేకటారాయుళ్ల నుండి 10 వేల నగదు,4 సెల్ ఫోన్స్ స్వాధీనం & సీజ్

సంగారెడ్డి జిల్లాసంగారెడ్డి జిల్లాజనం సాక్షి జోగిపేట్ ఆందోల్ నియోజకవర్గంలోని    పుల్కల్ మండలం లక్ష్మీ సాగర్ సబ్ స్టేషన్ లో పేకాట ఆడుతున్న నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ సబ్ స్టేషన్ లో మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ…

సుభాష్ యువక బృందం ఆధ్వర్యంలో దుర్గ మాత పూజలు.

                నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్29(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి ప్రాంగణంలో సుభాష్ యువక బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాలలో భాగంగా గురువారం…

డీజే పాటలు వద్దు – బతుకమ్మ పాటలు ముద్దు.

            – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. పోటో: మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి) డీజే పాటలు వద్దు, బతుకమ్మ పాటలు ముద్దు అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం…

బలపాల గ్రామంలో మన ఊరు-మన బడి

                పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని -ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో సాధారణ ప్రసవాలు సంఖ్య పెరిగే విధంగా కృషి చేయాలి-జిల్లా కలెక్టర్ శశాంక కురవి…

గిరిజనులకు 10 శాతం జిఓ ని వెంటనే విడుదల చేయాలి.

              లంబాడీస్ జాయింట్ యాక్షన్ కమిటీ.లంబాడీస్ జాయింట్ యాక్షన్ కమిటీ. జనం సాక్షి ఉట్నూర్. మండల కేంద్రంలో గురువారం లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద…

సాయి నిఖిల్ ను అభినందించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

        గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 29 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆల్ ఇండియాలో జే ఈ ఈ అడ్వాన్స్ లో 232 ర్యాంకును సాధించిన సాయి నిఖిల్ ను గురువారము…

టి ఆర్ ఎస్ ను గద్దె దింపుతేనె అసలైన విమోచనం…

            బతుకమ్మ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి…బతుకమ్మ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి… ఎల్లారెడ్డి: 29 సెప్టెంబర్  జనం సాక్షి ఎల్లారెడ్డి పట్టణ…

కొడవటూరులో అట్ల బతుకమ్మ సంబరాలు

        బచ్చన్నపేట సెప్టెంబర్ 29 (జనం సాక్షి) బచ్చన్నపేట మండలం . కొడవటూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రూప ఆధ్వర్యంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అట్ల బతుకమ్మ పండుగ సంబురాలను ఎంతో…