లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.
చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే. బెల్లంపల్లి, సెప్టెంబర్28,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లబ్ధిదారులకు పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 11 మంది లబ్ధిదారులకు…









