Tuesday, 17 November 2026

తెలంగాణ

పోస్టు కార్డులు పంపిణీ చేసిన విఆర్ఏలు.

పోస్టు కార్డులతో విఆర్ఏలు. బెల్లంపల్లి, సెప్టెంబర్28,(జనంసాక్షి) విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విఆర్ఏ చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 66వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయ విఆర్ఏలు తమ సమస్యలు అయిన పే స్కెల్…

రైతుల సంక్షేమం కోసమే పిఎసిఎస్ గోదాం నిర్మాణం..

– భూమిపూజ చేసిన పలువురు ప్రజా ప్రతినిధులు. – పిఎసిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి. ఊరుకొండ, సెప్టెంబర్ 28 (జనంసాక్షి): రైతుల సంక్షేమం కోసమే ఊరుకొండ మండల కేంద్రంలో పిఎసిఎస్ గోదాము నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని పిఎసిఎస్…

బంచరాతండలో సర్పంచ్ శరత్ నాయక్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీగా బతుకమ్మ పండుగ ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలు -సర్పంచ్ లూనావత్ శరత్ నాయక్ కురవి సెప్టెంబర్-28 (జనం సాక్షి న్యూస్) కురవి మండల కేంద్రంలోని బంచరాయితండ గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ లూనావత్ శరత్…

వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

కొత్తగూడ సెప్టెంబర్ 28జనంసాక్షి: మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్ ఆధ్వర్యంలో పోగుళ్ళ పల్లి వ్యవసాయ రైతు వేదికలో ఘనంగా బతుకమ్మ వేడుకలను స్థానిక మహిళా రైతులతో బతుకమ్మ పాటలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…

కోడవటంచ హుండీ ఆదాయం ₹16.18 లక్షలు

రేగొండ (జనం సాక్షి): కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం ₹16 లక్షల 80 వేల 827 వచ్చినట్లు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆలయం లో హుండీ లను లెక్కించారు. ₹ 15 లక్షల 70…

కుట్టు మిషన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఖానాపూర్ (జనం సాక్షి) నేడు ఎమ్మెల్యే గారి నివాసంలో ఎస్సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సి నిరుద్యోగ అభ్యర్థులకు నేడు ఎమ్మెల్యే గారి నివాసంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ కుట్టు మిషన్ లను…

ఎమ్మెల్లే ఔదార్యం…

నల్గొండ బ్యూరో, జనం సాక్షి ..నల్గొండ 37 వ వార్డుకు చెందిన బి. సురేష్ నేపాల్ నుండి వచ్చి ఇక్కడ టీ బంకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు..ఇతనికి భార్య మైరావతి 5 సంవత్సరాల పాప 8నెలల బాబు ఉన్నారు.వారం…

పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం… జెడ్పి వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి

బచ్చన్నపేట సెప్టెంబర్ 28 (జనం సాక్షి) గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు. పిల్లలకు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యమని జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. బుధవారం బచ్చన్నపేట…

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

జహీరాబాద్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి) నవయుగ కవి చక్రవర్తి, కవికోకిల, విశ్వనరుడు గుర్రంజాషువా అని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మాతంగి చిరంజీవి అన్నారు.బుధవారం జాషువా 127వ జయంతి వేడుకలను జహీరాబాద్ ఎమ్మార్పియస్ కార్యాలయంలో అబ్రహం మాదిగ ఎమ్మార్పియస్…

సీ.ఎం.కే సి ఆర్ కు పాలాభిషేకం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30% వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి డివిజన్…