తుమ్మన్ పల్లి లో ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
ఝరాసంగం సెప్టెంబర్ 26 (జనం సాక్షి) మండల పరిధిలోని తుమ్మన్ పల్లి లో ఆసరా పింఛన్ కార్డులను శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు,…










