కాలనీ వాసులకు మైక్ సెట్ వితరణ
జనం సాక్షి 26సెప్టెంబర్: దమ్మపేట మండల కేంద్రంలోని మోడల్ కాలనీకి గతంలో బతుకమ్మ నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు స్థానిక శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరావు ఆదేశానుసారం దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు భక్తులకు మైక్…










