Tuesday, 17 November 2026

తెలంగాణ

మృతుల కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ

రేగొండ : మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన బత్తిని కొమురయ్య,తిరుమలాగిరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పనికేల రాజేందర్ తల్లి లక్ష్మి వివిధ కారణాలతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించి,ఆర్థిక సహాయం…

ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ

రేపు ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ. ఝరాసంగం సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రేపు అనగా 26.9.2022 శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కార్యక్రమాల వివరాలు: ఝరాసంగమ్ మండలం…

నేడు తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ 127వ జయంతి

జనంసాక్షి -రాజంపేట్ తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ 127 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చాకలి ఎస్సీ సాధన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజయ్య మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోని మరియు…

శ్రీ దత్త గిరి లో పండరీపూర్ పీఠాధిపతుల పూజలు

ఝరాసంగం సెప్టెంబర్ 25( జనంసాక్షి)జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ ఆశ్రమంలో పండరిపూర్ కరండే క్షేత్ర పీఠాధిపతులు శ్రీ అభాదన్ మహారాజ్, సంత్ భీమ్ రావు మహారాజ్ బర్దిపూర్ ఆశ్రమం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ముందుగా…

పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాల పంపిణీ

హుజూర్ నగర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఓజో ఫౌండేషన్ అధినేత  పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గా   మాత విగ్రహాల బహుకరణ   ఆదివారం కన్నుల పండుగలా  జరిగిందని ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జి…

న్యాయ సేవలను మరింత విస్తృతపర్చాలి

రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యవస్థలను కలుపుకుని ప్రజలతో కలిసి నడుస్తున్నామని వెల్లడి నిజామాబాద్,  బ్యూరో,  సెప్టెంబర్ 25 :(జనంసాక్షి):      సామాన్యులకు సైతం న్యాయ సహాయం అందేలా న్యాయ సేవలను మరింత విస్తృతపర్చాలని…

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మునుగోడు సెప్టెంబర్ 25(జనం సాక్షి): ఆర్టీసిఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆదివారం మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమైక్య అధ్యక్షులు కే. రాజిరెడ్డి,ప్రధాన కార్యదర్శి ఎం.విచారి మాట్లాడుతూ…

ఎంగిలిపూల బతుకమ్మ తో మొదలైన బతుకమ్మ సంబరాలు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని దుండ్ర పల్లి గ్రామంలో ఆదివారం రోజున ఎంగిలి పువ్వుల బతుకమ్మతో ప్రారంభమైంది. తీరొక్క పూలతో రోజొక్క తీరుగా తొమ్మిదిరోజులు బతుకమ్మను…

అధైర్యపడవద్దు .. మనోవేదనకు గురికావద్దు.

63వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు. – ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ కురువ రామచంద్ర. ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): వీఆర్ఏ మిత్రులు ఎవ్వరు కూడా అధైర్య పడవద్దని, మనోవేదనకు గురి కావద్దని.. మన డిమాండ్లు…

సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ బతుకమ్మలు..

ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): కల్వకుర్తి పట్టణంలోని ఎస్ పి ఆర్ పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలకు దాయాలకు పుట్టిల్లుగా తెలంగాణ బతుకమ్మలు కొనసాగుతున్నాయని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శనివారం పాఠశాలకు దసరా సెలవులు ప్రారంభం…