Tuesday, 17 November 2026

తెలంగాణ

బాధితులకు..టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు. ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): ఆపదలో ఉన్న వారికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు అన్నారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి…

రోడ్డుపైగోతులను పూడ్చిన టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు

రేగోడు జనం సాక్షి సెప్టెంబర్ పోచారం నుండి జహీరాబాద్ వెళ్లే రహదారి గోతుల మాయంగా మారడంతో మండల పరిధి లోని లింగంపల్లి పోచారం శివారుల మధ్య గల బీటి రహదారిపై ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితోపాటు టి ఆర్…

లింగంపల్లిలో ప్రారంభమైన క్రికెట్ టోర్నీ

రేగోడు జనం సాక్షి సెప్టెంబర్ రేగోడు మండల పరిధి టి లింగంపల్లి గ్రామం లో ఆదివారం క్రికెట్ టార్నీ నీ ప్రారంభించారు. రేగోడు ఎస్సై సత్యనారాయణ క్రికెట్ ఆడి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు సుల్తానోల్ల ధోని…

ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

జహీరాబాద్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని జేజే .ఫంక్షన్ హాల్లో జమియతే ఆహ్లే హాదీస్ జహీరాబాద్ శాఖ వారు హైదరాబాద్ లోని మక్కా   కంటి వైద్య  ఆస్పత్రి వారి సౌజన్యంతో  ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.కంటి…

ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం మహోత్సవం

నాచారం(జనం సాక్షి ): శ్రీ విరాట్ విశ్వకర్మ 16వ యజ్ఞం మహోత్సవం పురస్కరించుకొని కాప్రా సర్కిల్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హెచ్ బి కాలనీ ఫస్ట్ ఫేస్ గ్రౌండ్ లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమం ఉదయం…

వలిగొండలో ఉచిత వైద్య శిబిరం

వలిగొండ జనం సాక్షి సెప్టెంబర్ న్యూస్ 25 : మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం బిజెపి నాయకులు సి ఎన్ రెడ్డి(చిట్టెడి నర్సింహారెడ్డి)సౌజన్యంతో హైదరాబాద్ లోని శాలివాహన ఆసుపత్రి ఆధ్వర్యంలో సుమారుగా 150…

బతుకమ్మ చీరల పంపిణీకి రానున్న ఎమ్మెల్యే

నేడు యాచారంలో బతుకమ్మ చీరలు పంపిణీ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): బతుకమ్మ పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీరల  పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి  కిషన్ రెడ్డి  పాల్గొనన్నారని తెరాస మండల అధ్యక్షులు కర్నాటి…

కన్నుల పండుగ గా బగలాముఖి మూలమంత్ర

అమ్మవారి దర్శించుకున్న భక్తులు శివ్వంపేట సెప్టెంబర్ 25 జనంసాక్షి :  మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శక్తిపీఠాలలో ఒకటైన బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం నిర్మాణ స్థలిలో ఉన్న బాలాలయంలో ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా …

లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హై కోర్ట్ న్యాయమూర్తి

     భీమ్‌గల్ ప్రతినిధి(జనంసాక్షి):దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింబాద్రి గుట్ట పై వేలసిన లక్ష్మీ నరసింహస్వామిని శనివారం నాడు హై కోర్ట్ న్యాయమూర్తి సుధాశ్రీ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శనం…

తల్లి కుమారుడి అదృశ్యం

దోమ సెప్టెంబర్ 25 (జనం సాక్షి) దోమ మండల పరిధిలో  22 సెప్టెంబర్ 2022 వ రోజున మధ్యాహ్నం 11:30 గంటలకు అదృశ్యమైనట్లు సమాచారం వివరాల్లోకి వెళితే దోమ మండల పరిధిలోని బుద్లపూర్ గ్రామానికి చెందిన వడిత్య శ్రీనివాస్…