బతుకమ్మ చీరల పంపిణీ చేసిన : కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) హస్తినాపురం డివిజన్ పరిధిలో లోని భూపేష్ గుప్తా నగర్/ అగ్రికల్చర్ కాలనీ జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ పాల్గొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని ప్రారంభించడం…










